ICC Cricket World Cup 2019 : MS Dhoni Did What Was Right For The Team, Says Sachin Tendulkar

2019-07-03 441

ICC Cricket World Cup 2019:Sachin Tendulkar said MS Dhoni's 33-ball 35 against Bangladesh was an important innings for India. Dhoni has recently been severly criticised for his strike rate in the 2019 World Cup.
#icccricketworldcup2019
#indvban
#msdhoni
#viratkohli
#rohitsharma
#jaspritbumrah
#ravindrajadeja
#rishabpanth
#cricket
#teamindia

టీమిండియా సీనియర్‌ ఆటగాడు, మాజీ సారథి ఎంఎస్‌ ధోనికి.. ఈసారి వరల్డ్‌ కప్‌ అస్సలు కలిసిరావడం లేదు. ఆడినా.. ఆడకపోయినా.. ఆఖరికీ కీపింగ్‌లోనూ ధోనీ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. బంగ్లాదేశ్‌ మ్యాచ్‌లోనూ ధోనీ బ్యాటింగ్‌ శైలిపై సోషల్‌ మీడియాలో ఆగ్రహం వ్యక్తమైంది. నిజానికి ఈ మ్యాచ్‌లో భారత్‌ 350కి పైగా స్కోర్‌ సాధించే అవకాశం ఉండిందని, కానీ, ధోనీ స్లోగా ఆడటం వల్లే ఎక్కువ స్కోరు చేయలేకపోయామని ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో తమ ఆగ్రహం వెళ్లగక్కుతున్నారు.