ICC Cricket World Cup 2019 : Ind VS Bang Match Highlights : India Beat Bangladesh By 28 Runs

2019-07-03 43

India beat Bangladesh by 28 runs at Edgbaston in Birmingham. Bangladesh got all out for 286 runs on the last ball of the 47th over. Jasprit Bumrah was the man for India today, getting two key wickets in his last over.
#iccworldcup2019
#icccricketworldcup2019
#cwc2019
#worldcup2019
#indiavsbangladesh
#viratkohli
#rohithsharma
#sakib
#edgbaston
#birmingham

బర్మింగ్ హమ్ వేదికగా జరుగుతున్న భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ వరల్డ్ కప్ లీగ్ మ్యాచులో భారత్ ఘనవిజయం సాధించింది. భారత్ విధించిన 315 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక బంగ్లా చేతులెత్తేసింది. దీంతో బంగ్లాదేశ్ పై భారత్ 28 పరుగుల తేడా విజయం సాధించింది. బంగ్లాదేశ్ బ్యాట్స్ మెన్ తొలుత ఇన్నింగ్స్ ధాటిగా ప్రారంభించినప్పటికీ రెగ్యులర్ గా వికెట్లు పతనం కావడంతో లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. బంగ్లా బ్యాట్స్ మెన్ లో తమిమ్ ఇక్బాల్(22), సౌమ్య సర్కార్(33), షకిబ్ అల్ హసన్ (66), సబిర్ రహ్మన్(36), మహ్మద్ సైఫుద్దీన్ (51, నాటౌట్) రాణించినప్పటికీ 48 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌటైంది. భారత్ బౌలర్లలో పేస్ బౌలర్ బుమ్రా 4 వికెట్లు పడగొట్టగా, హార్దిక్ పాండ్యా 3 వికెట్లు, భువీ, చహాల్, షమి చెకో వికెట్ పడగొట్టారు.