Mayank Agarwal to Replace Injured Vijay Shankar, Fans Say Ambati Rayudu Must Be Repenting Those 3-D Glasses
Vijay Shankar was ruled out of the remainder of the World Cup, as fans wondered why Mayank Agarwal was preferred over Ambati Rayudu.
#iccworldcup2019
#icccricketworldcup2019
#cwc2019
#worldcup2019
#ambatirayudu
#vijayshankar
#Mayank Agarwal
#viratkohli
#msdhoni
#Bairstow
#rohithsharma
#shami
#benstokes
తెలుగింటి కుర్రోడు, గుంటూరుకు చెందిన క్రికెటర్ అంబటి రాయుడికి మరోసారి విధి వెక్కిరించింది. టీమిండియా జట్టులోకి చోటు దక్కించుకోలేకపోయాడు. ప్రపంచకప్ టోర్నమెంట్ కోసం మొదట్లో ఎంపిక చేసిన భారత క్రికెట్ జట్టులోనే అంబటి రాయుడికి అవకాశం దక్కాల్సింది. ఆ అవకాశాన్ని తమిళనాడుకు చెందిన ఆల్ రౌండర్ విజయ్ శంకర్ సొంతం చేసుకున్నాడు. టీమిండియాతో కలిసి ఇంగ్లండ్ విమానం ఎక్కేశాడు. అంతా సవ్యంగా జరిగి ఉంటే అంబటి రాయుడి వ్యవహారం వార్తల్లోకి వచ్చి ఉండేది కాదు. అంతా సవ్యంగా సాగకపోవడం వల్లే చిక్కంతా వచ్చి పడింది. జట్టు ఎంపిక వ్యవహారంపై మరోసారి వివాదం రేకెత్తుతోంది.