ICC Cricket World Cup 2019 : Team India Spin Bowling Utter Flop Against England In The World Cup

2019-07-01 193

ICC Cricket World Cup 2019:England defeated India by 31 runs at Edgbaston in Birmingham on Sunday in the league fixture of the ongoing World Cup 2019. Rohit Sharma top scored for India with a fighting knock of 102 but it was not enough as India suffered their first loss in World Cup 2019.
#icccricketworldcup2019
#indveng
#viratkohli
#rohitsharma
#msdhoni
#ravindrajadeja
#rishabpanth
#cricket
#teamindia

ప్ర‌పంచ క్రికెట్‌లో అత్యంత ప‌టిష్ట‌మైన బౌలింగ్ వ‌న‌రులు ఉన్న టీమ్ ఏది అని ప్ర‌శ్నిస్తే..టీమిండియా అని ఠ‌క్కున చెప్పేస్తారు ఎవ‌రైనా గానీ! అదేదో గాలివాటంగా వ‌చ్చిన పేరు కాదు. ఓ ఎండ్‌లో పేస్ త్ర‌యం, మ‌రో ఎండ్ నుంచి స్పిన్ ద్వ‌యం బౌలింగ్ చేస్తోంటే..ఎదురుగా ఉన్న బ్యాట్స్‌మెన్ కాస్త ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకుని ఆడ‌తాడు. ఒక‌టికి రెండుసార్లు ఆలోచించి భారీ షాట్లు ఆడ‌తారు. బ‌ర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్ట‌న్ స్టేడియంలో ఇంగ్లండ్‌తో జ‌రిగిన మ్యాచ్ మాత్రం దీనికి భిన్నంగా క‌నిపించింది. బంతి ఎలాంటిద‌నేది చూడ‌లేదు ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్లు. బౌల‌ర్ ఎవ‌ర‌నేదీ ప‌ట్టించుకోలేదు. బంతిని స్టాండ్స్‌లోకి పంపించ‌డ‌మే టార్గెట్‌గా పెట్టుకున్నారు.. ప్ర‌త్యేకించి జానీ బెయిర్‌స్టో!