ICC Cricket World Cup 2019:On current performance of Indian cricket team in ICC World Cup Former Indian Cricketer VVS Laxman said that in this World Cup we can see apart from batting the Indian bowling side become the strength of the team. Later he added, Virat Kohli has delivered pro-active captaincy and at present they are just putting 70% of their potential and can do still better.
#iccworldcup2019
#icccricketworldcup2019
#cwc2019
#viratkohli
#rohitsharma
#msdhoni
#shikhardhawan
#cricket
#teamindia
ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా ఆదివారం ఇంగ్లాండ్‌తో తలడనుంది. దీంతో శుక్రవారం కోహ్లీసేన బర్మింగ్‌హామ్‌కు చేరుకుంది. ఈ సందర్బంగా మాజీ క్రికెటర్ వీవీయస్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. టీమిండియా బ్యాటింగ్ సంగతి మినహాయిస్తే, బౌలింగే బలంగా మారనుంది. ఇప్పటివరకు టీమిండియా మంచి ప్రతిభ కనబరిచింది. ఇంకా బెటర్ గా ఆడే అవకాశం వుంది అని లక్ష్మణ్ అన్నారు. -వీవీయస్ లక్ష్మణ్