ICC Cricket World Cup 2019:Sheldon Cottrell responded in Hindi on his official Twitter handle and played down any controversy around disrespecting the army. He took Mohammed Shami imitating his celebration in a sporting manner. “Great fun! Great bowling. Nakal Karna Hi Sabse Badi Chaploosi Hai,” Cottrell, wrote in his tweet.
#icccricketworldcup2019
#indvwi
#mohammedshami
#msdhoni
#viratkohli
#rohitsharma
#yuzvendrachahal
#cricket
#teamindia
షెల్డన్ కాట్రెల్.. ఈ ప్రపంచకప్‌లో వికెట్ తీసిన తర్వాత సంబరాలను వినూత్నంగా జరుపుకుంటున్న ఆటగాడు. ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఈ ప్రపంచకప్‌లో షెల్డన్ కాట్రెల్ వికెట్ తీసిన వెంటనే సెల్యూట్ చేసి సంబరాలు చేసుకోవడాన్ని మనం చూశాం.
టోర్నీలో భాగంగా గురువారం టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసిన కాట్రెల్ ఎప్పటిలాగే ఆర్మీ సెల్యూట్ చేసి సంబరాలు చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా విరాట్ కోహ్లీ(72), ధోని(56)హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 268 పరుగులు చేసింది.