Sunny Leone intentionally lying unconscious to prank the film's unit.
#sunnyleone
#devgill
#tollywood
#brahmanandam
#sunil
#kokakola
#bollywood
సన్నీ లియోన్ ప్రస్తుతం 'కోకాకోలా' అనే హారర్ కామెడీ మూవీలో నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఉత్తరప్రదేశ్‌లోని రావురాజ్ విలాస్ కుచేసర్ కోటలో జరుగుతోంది. అయితే షూటింగ్ సందర్భంగా జరిగిన ఓ సంఘటన యూనిట్ సభ్యులు భయంతో వనికిపోయేలా చేసింది. ఓ సీన్ చిత్రీకరణలో భాగంగా బాలీవుడ్ నటుడు దేవ్ గిల్... సన్నీ లియోన్‌ను గన్‌తో షూట్ చేశాడు. అది డమ్మీ గన్ అయినప్పటికీ సన్నీ లియోన్ కిందపడిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఎంత పిలిచినా లేవక పోవడంతో కంగారు పడిపోయిన యూనిట్ సభ్యులు ఆమె పల్స్ రేటు, హార్ట్ బీట్ చెక్ చేయడం మొదలు పెట్టారు.