ICC Cricket World Cup 2019:Shoaib Akhtar Urges Kohli To Help Pak Qualify For Semi Finals

2019-06-28 365

ICC Cricket World Cup 2019:Former Pak bowler appealed to the Men in Blue to help Pakistan by winning their match against England. If India wins against England, England will be knocked out of the tournament and Pakistan will qualify for the semis with 11 points, said Shoaib.
#icccricketworldcup2019
#viratkohli
#babarazam
#msdhoni
#rohitshama
#shoaibakhtar
#indvspak
#cricket

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్ ముగింపు దశకు చేరుకోవడంతో సెమీస్ రేసు ఆసక్తికరంగా మారింది. వరుసగా దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌పై విజయాలు సాధించిన పాకిస్థాన్ ఒక్కసారిగా రేసులోకి దూసుకొచ్చింది. పాకిస్థాన్ ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో మూడింట విజయం సాధించి 7 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది.
టోర్నీలో భాగంగా టోర్నీలో భాగంగా తన తదుపరి రెండు మ్యాచ్‌ల్లో ఆప్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ జట్లతో తలపడనుంది. ఈ రెండు మ్యాచ్‌లు గెలిస్తే ఆ జట్టు నాకౌట్ దశకు వెళ్లే అవకాశముంది. అయితే, పాక్ నాకౌట్‌కు వెళ్లాలంటే మిగతా జట్ల ఫలితాలపై దాని భవితవ్యం ఆధారపడి ఉంది. బంగ్లాదేశ్, ఇంగ్లాండ్ ఆడే తదుపరి మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తే పాకిస్థాన్ సెమీస్ ఆశలు కష్టమే.