India's 268 for 5 looked par on this Machester wicket but the Asian giants came out and bowled with a lot of intent to make light work of their defence. A collective bowling effort saw West Indies bowled out for 124. India's 144-run win has ended West Indies chances of qualifying for the semi-final. On the other hand, India are a step closer to the semi-finals with 11 points from
#iccworldcup2019
#icccricketworldcup2019
#cwc2019
#worldcup2019
#IndiaVSWestIndies
#bhumra
#shami
#kuldeep
#chahal
భారత్ స్కోరు 268. పసికూన అఫ్గానిస్థాన్‌తో గత మ్యాచ్‌లో 225 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవడానికి భారత్ ఎంతగా ఆపసోపాలు పడిందో చూశాక.. ప్రమాదకర హిట్టర్లున్న కరీబియన్ జట్టుకు ఈ స్కోరు ఏమాత్రం సరిపోతుందో అని సందేహం! క్రిస్ గేల్.. షై హోప్.. హెట్మయర్.. బ్రాత్‌వైట్.. వీళ్లలో ఎవరో ఒకరు నిలబడితే లక్ష్యం ఏపాటిదన్న ఆందోళన!కానీ భారత బౌలర్లు ఈసారి అలా ఇలా విజృంభించలేదు. వాళ్ల బంతులు బుల్లెట్లలా దూసుకెళ్తుంటే.. కరీబియన్ బ్యాటింగ్ లైనప్ కకావికలైపోయింది. బంతి బంతికీ ప్రమాదం పొంచుకొస్తుంటే తమ వల్ల కాదంటూ బ్యాట్లెత్తేశారు విండీస్ హిట్టర్లు.