ICC Cricket World Cup 2019: Vijay Shankar Trolled After Cheap Dismissal In India vs Westindies Match

2019-06-28 99

India's new No. 4 Vijay Shankar suffered a poor day with the bat over West Indies managing to score only 14 runs off 19 balls before falling to Kemar Roach in Manchester
#iccworldcup2019
#icccricketworldcup2019
#cwc2019
#worldcup2019
#IndiaVSWestIndies
#KemarRoach
#Manchester
#pant
#dineshkarthik

నోట్ల ఉపసంహరణ తర్వాత భారత్‌ చేసిన విఫల ప్రయోగం.. విజయ్‌ శంకర్‌’! సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసినా ఇలాంటి వ్యాఖ్యలే ట్రెండింగ్‌ అవుతున్నాయి. ప్రపంచకప్‌లో అతడి ప్రదర్శనే ఇందుకు కారణం. పాకిస్థాన్‌ (15 నాటౌట్‌), అఫ్గానిస్థాన్‌ (29), వెస్టిండీస్‌ (14)లపై శంకర్‌ బ్యాటుతో ప్రభావం చూపలేకపోయాడు. ఈ నేపథ్యంలో శంకర్‌ను ఆడించడం, ముఖ్యం కీలకమైన నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దించడం అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తోంది.