ICC Cricket World Cup 2019 : Match Over India, An Opportunity To Showcase Our Skills : Jason Holder

2019-06-27 67

Ahead of the West Indies-India match in the ongoing ICC Men's Cricket World Cup, Carribean skipper Jason Holder said that match Over India is always a big occasion and the team would look to showcase their skills.
#iccworldcup2019
#icccricketworldcup2019
#cwc2019
#worldcup2019
#indiavswestindies
#JasonHolder
#viratkohli
#showcase
#teamindia

ప్రపంచకప్‌లో భాగంగా గురువారం వెస్టిండిస్-టీమిండియా జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియాకు తమ సత్తా ఏంటో చూపించాలని వెస్టిండిస్ ఆటగాళ్లకు కెప్టెన్ జాసన్ హోల్డర్ సూచించాడు. వరుస విజయాలతో దూసుకుపోతోన్న టీమిండియాపై విజయం సాధించి సెమీస్‌ ఆశలు నిలుపుకోవాలని విండీస్‌ గట్టి పట్టుదలతో ఉంది.