ICC Cricket World Cup 2019 : Mitchell Starc Cleans Up Ben Stokes On 89 With Best Yorker Of World Cup

2019-06-26 2

ICC Cricket World Cup 2019:Australian pacer Mitchell Starc produced one of the best deliveries of the tournament so far as he cleaned up Ben Stokes with a stunning yorker.
#icccricketworldcup2019
#cwc2019
#mitchellstarc
#benstokes
#marcusstoinis
#runout
#englandvsaustralia
#aaronfinch
#Behrendorff
#cricket


లార్డ్స్ వేదికగా మంగళవారం ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 64 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుని సెమీస్‌కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 285 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ రెండు వికెట్లు తీయగా.. ఆర్చర్, మార్క్ వుడ్, బెన్ స్టోక్స్, మొయిన్ అలీ తలో వికెట్ తీసుకున్నారు.