ICC Cricket World Cup 2019, India vs West Indies:India will take on West Indies on June 27. The game will be played at Old Trafford Cricket Ground in England. Indian players flexed their muscles to maintain the winning streak in the tournament. Pacer Bhuvneshwar Kumar is expected to make comeback as he was seen bowling deliveries during practice session. India will play their sixth match in the tournament.
#icccricketworldcup2019
#indvwi
#msdhoni
#viratkohli
#rohitsharma
#yuzvendrachahal
#cricket
#teamindia
ప్రపంచకప్ టోర్నమెంట్‌లో భాగంగా- బాగా అచ్చి వచ్చిన మాంఛెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో భారత క్రికెట్ జట్టు గురువారం వెస్టిండీస్ టీమ్‌ను ఎదుర్కొనబోతోంది. సెమీ ఫైనల్‌లో బెర్త్ ఖాయం చేసుకోవాలంటే కోహ్లీ సేనకు ఈ మ్యాచ్‌తో పాటు మరొకటి గెలవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రతి మ్యాచ్‌ను కూడా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. ఈ నెల 16వ తేదీన పాకిస్తాన్ జట్టును ఓడించిన ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలోనే వెస్టిండీస్‌ను ఢీ కొనడానికి సమాయాత్తమౌతోంది.