ICC Cricket World Cup 2019 : Kevin Pietersen Says Eoin Morgan Looked Scared Of Mitchell Starc

2019-06-26 70

ICC Cricket World Cup 2019:Kevin Pietersen is known for creating controversies. As a player, there was never a dearth of stories about him and even after retirement, the former English Test cricketer hasn't faded away from the scene. In his latest avatar as an analyst and commentator, KP has been in India working as an expert for the official broadcasters Star Sports.
#icccricketworldcup2019
#cwc2019
#mitchellstarc
#benstokes
#marcusstoinis
#runout
#englandvsaustralia
#aaronfinch
#Behrendorff
#cricket

భార‌త క్రికెట్ జ‌ట్టుతో మ్యాచ్ ఓడిపోయిన అనంత‌రం పాకిస్తాన్ ఎలాంటి విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొన్న‌దో.. ప్ర‌స్తుతం ఇంగ్లండ్ ప‌రిస్థితి కూడా అచ్చం అలాగే త‌యారైంది. స్వదేశంలో, విదేశాల్లో విమ‌ర్శ‌ల జ‌డివాన కురుస్తోంది ఇంగ్లండ్ క్రికెట్ టీమ్‌పై. టాస్ గెలిచి, ప్ర‌త్య‌ర్థి చేతికి బ్యాటింగ్ అప్ప‌గించ‌డం అనాలోచిత‌, అవివేక‌మైన చ‌ర్య అంటూ ఇప్ప‌టికే క్రికెట్ పండితులు కేప్టెన్ ఇవాన్ మోర్గాన్‌ను టార్గెట్‌గా చేసుకుని విమ‌ర్శ‌లు సంధిస్తున్నారు. ఇంగ్లండ్ మాజీ క్రికెట‌ర్ కెవిన్ పీట‌ర్స‌న్ కూడా ఈ విమ‌ర్శ‌కుల జాబితాలో చేరిపోయాడు. ఆస్ట్రేలియా బౌలింగ్ అంటే ఇంగ్లండ్ క్రికెట‌ర్లు భ‌య‌ప‌డుతున్నార‌ని అన్నాడు. ఇలా ఉంటే జ‌ట్టు సెమీఫైన‌ల్‌కు చేరుకోవ‌డం క‌ష్ట‌మ‌ని అంచ‌నా వేశాడు.