ICC Cricket World Cup 2019 : Mitchell Starc’s Wife Reveals How An England Fan’s Taunt Fired Him Up

2019-06-26 84

ICC Cricket World Cup 2019:Australian pacer Mitchell Starc produced one of the best deliveries of the tournament so far as he cleaned up Ben Stokes with a stunning yorker.The 29-year-old’s wife Alyssa Healy sparked a flurry of interest in Starc’s performance after she applauded an England fan for inspiring the tall quick before the match.
#icccricketworldcup2019
#cwc2019
#mitchellstarc
#benstokes
#marcusstoinis
#runout
#englandvsaustralia
#aaronfinch
#Behrendorff
#cricket

నిప్పులు కురిపించే బంతుల‌కు పెట్టింది పేరు ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌల‌ర్ మిఛెల్ స్టార్క్. ఖ‌చ్చిత‌మైన లైన్ అండ్ లెంగ్త్‌ను అనుస‌రిస్తూ అత‌ను వేసే బంతుల‌ను ఎదుర్కొనాలంటే క్రీజులో ఉన్న బ్యాట్స్‌మెన్‌కు గుండెల్లో ద‌డ పుడుతుంది. బ‌హుశా- ఇలాంటి అనుభ‌వాన్నే ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్లు కూడా చ‌వి చూసి ఉండొచ్చు. లండ‌న్‌లోని లార్డ్స్ మైదానంలో మంగ‌ళ‌వారం ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ సంద‌ర్భంగా మిఛెల్ స్టార్క్ చెల‌రేగిపోయి బౌలింగ్ చేశాడు. 43 ప‌రుగులు ఇచ్చి నాలుగు వికెట్లు ప‌డ‌గొట్టాడు.