ఏపీలో ప్ర‌భుత్వంలో ఎక్కువ‌ అప్పుల్లో ఉన్న‌దెవ‌రో తెలుసా?? || AP Ministers Assets And Loan Details

2019-06-26 3,563

ADR released AP Cabinet ministers Assets and Loan details based on Election Affidavits. CM Jagan in first place with 510 cr assets. In Loan Peddireddy is in First place.
#ap
#cabinetministers
#assets
#loan
#adr
#ElectionsAffidavits

ఏపీలో ప్ర‌భుత్వంలో ఎక్కువ‌గా అప్పుల్లో ఉన్న‌దెవ‌రు. అదే విధంగా ఎవ‌రి మీద ఎన్ని కేసులున్నాయి. తీవ్ర నేరాభియోగాలు ఉన్న‌వారెవ‌రు. ఇటువంటి చ‌ర్చ కొద్ది రోజులుగా ఆస్తి క‌రంగా మారింది. వైసీపీ అధికారంలోకి వ‌స్తే ఏపీలో అభివృద్ది నిలిచిపోతుంద‌ని..వారికి పాల‌న రాద‌ని..అనుభ‌వం లేదంటూ ఎన్నిక‌ల స‌మ‌యంలో పెద్ద ఎత్తున ప్ర‌చారం చేసారు. అయితే, అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత త‌మ పాలన‌లో అవీనీతికి ఆస్కారం లేద‌ని జ‌గ‌న్ తేల్చి చెప్పారు. అయితే, ఇదే స‌మ‌యంలో ఏపీ ప్ర‌భుత్వంలో ప్ర‌ముఖ‌ల గురించి అసోసియేష‌న్ ఆఫ్ డెమోక్ర‌టిక్ రిఫార్మ్స్ ఆస‌క్తి క‌ర అంశాలు వెలుగులోకి తీసుకొచ్చింది.