Tami actor Satyaraj daughter Divya Satyaraj is all set to enter politics soon. In a recent interview, Divya said that she wants her state to have a proper health care system and to do this she has to be in politics and take charge.
#sathyaraj
#divyasathyaraj
#rajinikanth
#kamalhaasan
#kollywood
#dmk
#stalin
#MKStalin
బాహుబలి సినిమాలో 'కట్టప్ప' పాత్ర పోషించిన తమిళ నటుడు సత్యరాజ్ దేశ వ్యాప్తంగా సూపర్ పాపులర్ అయ్యారు. ఈ సినిమా తర్వాత సౌత్ ఇండస్ట్రీలో ఆయన మరింత బిజీ యాక్టర్ అయ్యారు. సత్యరాజ్‌కు ఇద్దరు పిల్లలు. కుమారుడు శిబి సత్యరాజ్ సినిమాల్లో రాణిస్తుండగా... కూతురు దివ్య మాత్రం సినిమా రంగం వైపు రాకుండా న్యూట్రిషియనిస్ట్‌గా పని చేస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా సత్యరాజ్ కూతురు దివ్య తాజాగా వార్తల్లో వ్యక్తిగా మారారు. ఇటీవల ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ త్వరలో తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించడమే అందుకు కారణం. కొన్ని రోజుల క్రితం సత్యరాజ్ వివాదాస్పద పొలిటికల్ కామెంట్స్ చేసి వార్తల్లోకి ఎక్కడం, ఇపుడు దివ్య నుంచి ఇలాంటి ప్రకటన రావడం చర్చనీయాంశం అయింది.