ICC Cricket World Cup 2019 : Wasim Akram Hopes Pak Can Repeat 1992 Performance v New Zealand

2019-06-25 75

ICC Cricket World Cup 2019:World Cup-winning pacer Wasim Akram has urged Sarfaraz Ahmed to go in with an unchanged XI for their big match against New Zealand on Wednesday in Birmingham. Pak defeated the Black Caps twice in the 1992 World Cup, including the semi-final.
#icccricketworldcup2019
#pakvnz
#wasimakram
#sarfaraz
#savpak
#indvpak
#babarazam
#cricket
#teamindia


స‌ర్ఫ‌రాజ్ అహ్మ‌ద్ నేతృత్వంలోని పాకిస్తాన్ జ‌ట్టు బుధ‌వారం కీల‌క‌మైన మ్యాచ్‌ను ఆడ‌బోతోంది. ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌లో ఇప్ప‌టిదాకా ఒక్క మ్యాచ్‌ను కూడా ఓడిపోని న్యూజీలాండ్ జ‌ట్టుతో త‌ల‌ప‌డ‌బోతోంది. బ‌ర్మింగ్ హామ్‌లోని ఎడ్జ్‌బాస్ట‌న్ స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదిక కానుంది. మాంఛెస్ట‌ర్‌లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో టీమిండియాతో జ‌రిగిన మ్యాచ్‌లో అవ‌మాన‌క‌ర ఓట‌మి అనంత‌రం కోలుకున్న పాకిస్తాన్ క్రికెట్ జ‌ట్టు.. బ‌ల‌మైన ద‌క్షిణాఫ్రికాను ఓడించింది. సెమీ ఫైన‌ల్‌కు వెళ్లే ఆశ‌ల‌ను స‌జీవంగా ఉంచుకుంది. పాకిస్తాన్ చేతిలో ఓడిపోయిన ద‌క్షిణాఫ్రికా ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్ నుంచి నిష్క్ర‌మించిన విష‌యం తెలిసిందే.