ICC Cricket World Cup 2019 : Shakib Al Hasan Will Become The Man Of The Series Of World Cup 2019

2019-06-25 75

ICC Cricket World Cup 2019:The Bangladesh side playing in ICC Cricket World Cup 2019 is one of the most experienced ones at the moment.
#icccricketworldcup2019
#shakibalhasan
#banvafg
#gulbadinnaib
#hashmatullahshahidi
#dawlatzadran
#cricket
#teamindia

గ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ జట్టు ఎంతో అనుభవం ఉన్న జట్టులా ఆడుతోంది. ప్రస్తుతం ఉన్న బంగ్లా జట్టులో అనేక మంది ఆటగాళ్లు నాలుగో సారి ప్రపంచకప్‌ను ఆడుతున్నారు. ఈ జాబితాలో షకీబ్ ఉల్ హాసన్ ఒకడు. 32 ఏళ్ల షకీబ్ ఉల్ హాసన్ ప్రస్తుతం నాలుగో ప్రపంచకప్‌ను ఆడుతున్నాడు.