Shakib al Hasan's all-round brilliance downed Afghanistan for the seventh time in the tournament as Bangladesh registered a 62-run win at the Rose Bowl on Monday. The veteran all-rounder backed up his half-century with a five-wicket haul to bundle out Afghanistan for 200 in pursuit of the 263-run target.
#iccworldcup2019
#icccricketworldcup2019
#cwc2019
#worldcup2019
#shakibalhasan
#bangladesh
#afghanistan
మ‌్యాచ్ మ్యాచ్‌కు రాటుదేలుతున్నాడా ఆల్ రౌండర్. ప్రస్తుతం ఇంగ్లండ్‌లో కొనసాగుతున్న ప్రపంచకప్ మెగా టోర్నమెంట్‌లో రికార్డులన్నీ కొల్లగొట్టేస్తున్నాడు. ఇన్ని మ్యాచుల్లో బ్యాట్‌తో రాణించిన అతను బంతితోనూ తన పరాక్రమాన్ని చూపాడు. 29 పరుగులకు అయిదు వికెట్లను పడగొట్టాడు. తన జట్టును విజయ తీరాలకు చేర్చాడు. అతనే- షకీబ్ ఉల్ హసన్. బంగ్లాదేశ్ ఆల్ రౌండర్. బంగ్లాబేబీగా ముద్రపడిన బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు ప్రస్తుత ప్రపంచకప్‌లో కొదమసింహంలా పోరాడుతోందంటే.. అందులో షకీబ్ ఉల్ హసన్ పాత్రే కీలకం.