ICC Cricket World Cup 2019:Pak coach Mickey Arthur showered praises on Pak team after a dominating over South Africa at Lord's to stay alive in World Cup 2019.
#icccricketworldcup2019
#savpak
#fafduplessis
#sarfaraz
#indvpak
#babarazam
#harissohail
#imrantahir
#cricket
#teamindia
ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ విజయం సాధించడం ద్వారా కొంత మందితోనైనా నోర్లు మూయించామని పాకిస్థాన్ కోచ్ మిక్కీ ఆర్థర్ అన్నారు. ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌పై పరాజయం తర్వాత పాకిస్తాన్ జట్టు తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ముఖ్యంగా కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. అటు కెప్టెన్సీలోనూ ఇటు ఆటలోనూ వైఫల్యం చెందడంతో సర్ఫరాజ్‌పై ఆ దేశ మాజీ క్రికెటర్లు, అభిమానులు విరుచుకుపడ్డారు.