ICC Cricket World Cup 2019:NZ vs WI:Kane Williamson Takes New Zealand To 291/8 VS Windies

2019-06-22 171

Kane Williamson scored his second consecutive century while Ross Taylor slammed 69 as New Zealand posted 291/8 against West Indies in their ICC World Cup 2019
#iccworldcup2019
#icccricketworldcup2019
#cwc2019
#worldcup2019
#NewZealand
#KaneWilliamson
#WestIndies

టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న విండీస్‌కు ఫాస్ట్‌ బౌలర్‌ షెల్డన్‌ శుభారంభం ఇచ్చాడు. తొలి ఓవర్‌లోనే ఓపెనర్లను పెవిలియన్‌కు పంపి కట్టడి చేశాడు. కానీ విలియమ్సన్‌-టేలర్‌ జోడీ మాత్రం చక్కగా పోరాడారు. విండీస్‌ బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించారు. ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మెన్‌ రాణించారు. కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ (148; 154బంతుల్లో 14×4, 1×6) అద్భుత శతకంతో చెలరేగిపోయాడు. అతనితో పాటు రాస్‌ టేలర్‌(69; 95బంతుల్లో 7×4) అర్ధశతకంతో రాణించడంతో కివీస్‌ నిర్ణీత 50ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 291 పరగులు చేసింది. విండీస్‌ బౌలర్లలో షెల్డన్‌ నాలుగు, బ్రాత్‌వైట్‌ రెండు వికెట్లు పడగొట్టారు.