I hope this game will give Sri Lanka a lot of confidence in this ICC Men's Cricket World Cup. They have beaten one of the best teams in the world, and they need to believe in themselves," Jayawardene
#iccworldcup2019
#icccricketworldcup2019
#cwc2019
#worldcup2019
#lasithmalinga
#srilanka
#mahelajayawardene
#england
తన శరీరాకృతిపై వచ్చిన తీవ్ర విమర్శలకు తన ఆటతోనే బదులిచ్చాడు శ్రీలంక పేసర్ లసిత్ మలింగ. శుక్రవారం ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక విజయం సాధించడంలో మలింగ పాత్ర ఎంతో కీలకం. ఈ ప్రపంచకప్‌లో 300 పైచిలుకు స్కోర్లను అవలీలగా సాధిస్తున్న ఇంగ్లాండ్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేయడంలో కీలకపాత్ర పోషించాడు.