Star Hero Cracks Rs 403 Crore Deal, 31 Crore Per Weekend? || Filmibeat Telugu

2019-06-22 1,299

As per a report in bollywood website Koimoi, Bigg Boss 13 host Salman Khan would be taking home a massive Rs 31 crore per weekend. This amount would mean that the actor would get somewhere around Rs 403 crore for the entire duration of the show which will have 13 weekends.
#salmankhan
#bollywood
#tollywood
#biggboss13
#biggbosstelugu3
#nagarjuna

ఇండియాలో బాగా పాపులర్ అయిన, వివాదాస్పదంగా సాగే షోలలో అన్నింటికంటే ముందు ఉండే షో 'బిగ్ బాస్'. తొలుత హిందీలో మొదలైన ఈ షోకు మంచి రెస్పాన్స్ రావడంతో ఇతర భాషల్లోనూ మొదలు పెట్టారు. అయితే సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న హిందీ వెర్సన్ 'బిగ్ బాస్' ఆల్ టైమ్ టాప్ పొజిషన్లో కొనసాగుతోంది. ఇప్పటికే 12 సీజన్లు పూర్తవ్వగా... త్వరలో 13వ సీజన్ మొదలు పెట్టేందుకు నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సారి షో భిన్నంగా ఉండబోతోందని, సల్మాన్ ఖాన్‌తో పాటు లేడీ హోస్ట్ కూడా షోలో సందడి చేయబోతున్నారనే రూమర్స్ ప్రచారంలోకి వచ్చాయి. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. తాజాగా సల్మాన్ ఖాన్ తీసుకునే రెమ్యూనరేషన్ హాట్ టాపిక్ అయింది.