ICC Cricket World Cup 2019 : Virat Kohli’s Reaction As He Touches 30 million Followers On Twitter

2019-06-21 1,416

ICC Cricket World Cup 2019:“My reaction when we crossed 30 million on Twitter. Thanks for all the love and support everyone. #30MillionStrong
#icccricketworldcup2019
#viratkohli
#rohitsharma
#msdhoni
#indiavsaustralia
#hardhikpandya



భార‌త క్రికెట్ జ‌ట్టు కేప్టెన్ విరాట్ కోహ్లీని ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ‌. ఓ క్రికెట‌ర్‌గా కంటే అమితంగా అత‌ణ్ని అభిమానిస్తారు, ఆరాధిస్తారు జ‌నం. అత‌ని వ్య‌క్తిత్వం వ‌ల్ల కావచ్చు, దూకుడుతో కూడుకున్న మ‌న‌స్త‌త్వం వ‌ల్లా కావ‌చ్చు. విరాట్ అంటే ప‌డి చ‌చ్చే అభిమానుల సంఖ్య‌ ల‌క్ష‌ల్లో ఉంది. దేశ‌, విదేశాల్లోనూ విరాట్‌కు అభిమానులు ఉన్నారు. శ‌తృదేశం పాకిస్తాన్ కూడా ఇందుకు మిన‌హాయింపేమీ కాదు.