ICC Cricket World Cup 2019 : Rohit Sharma's World Cup Centuries Are All Against Green Jerseys

2019-06-20 248

ICC World Cup 2019:Is Rohit Sharma's favourite colour green? The batsman, who has hit two centuries in three matches in the ongoing ICC Cricket World Cup 2019 in England and Wales (one match is washed out), has already made three tons at the marquee event.
#iccworldcup2019
#rohitsharma
#viratkohli
#indvsafg
#msdhoni
#rishabpanth
#jaspritbumrah
#klrahul
#cricket
#teamindia
#indvban

టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మకు గ్రీన్ కలర్ అంటే ఇష్టం ఏమో? ప్రస్తుతం ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్‌లో ఇప్పటివరకు టీమిండియా ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో రోహిత్ శర్మ రెండు సెంచరీలు నమోదు చేశాడు. కాగా, మొత్తంగా చూస్తే వరల్డ్‌కప్‌లో రోహిత్ శర్మ మూడు సెంచరీలు సాధించాడు.