ICC Cricket World Cup 2019 : Has Shoaib Malik Played His Last Match For Pak..??

2019-06-18 163

Going out at the top is an art mastered by a few sportspersons. Looks like Shoaib Malik couldn’t get that right as now with a golden duck in his last two innings, it seems that he has played his last match for Pak.
#iccworldcup2019
#icccricketworldcup2019
#cwc2019
#worldcup2019
#india vs pak
#ShoaibMalik
#saniamirza
#indianfans

పాకిస్థాన్ వెటరన్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్ తన చివరి వన్డే మ్యాచ్‌ని ఆడేశాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గత ఆదివారం మాంచెస్టర్ వేదికగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో షోయబ్ మాలిక్ డకౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో అతడిపై తీవ్రవిమర్శలు వెల్లువెతుతున్నాయి.నిజానికి 37 ఏళ్ల షోయబ్ మాలిక్‌ను ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్‌కప్‌కు ఎంపిక చేసినప్పుడే అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ప్రస్తుతం ఇంగ్లాండ్ వేదికగా ప్రపంచకప్‌లో పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. షోయబ్ మాలిక్ ఆడిన గత మూడు ఇన్నింగ్స్‌ల్లో అతడు చేసిన పరుగులు 8, 0, 0.