ICC World Cup 2019:Virat Kohli and Steve Smith have been involved in some bitter battles on the cricket field but the India captain’s class act at The Oval on Sunday is bound to win him some hearts back in Australia.
#iccworldcup2019
#stevesmith
#viratkohli
#adamzampa
#aaronfinch
#davidwarner
#maxwell
#msdhoni
#teamindia
#cricket
భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ తన వ్యక్తిత్వాన్ని చాటుకున్నాడు. ఆ మ్యాచ్‌లో అతడు ప్రదర్శించిన తీరు అద్భుతం అని ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ కొనియాడారు. ప్రపంచకప్‌లో భాగంగా ఓవల్ వేదికగా ఈ నెల 9న భారత్, ఆసీస్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటింగ్ చేస్తుండగా.. అభిమానులు స్మిత్‌ను కించపరిచేలా వ్యాఖ్యానించారు. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న స్మిత్‌ను ట్యాంపరింగ్ వివాదాన్ని ప్రస్తావిస్తూ 'చీటర్, చీటర్' అంటూ గేలి చేశారు.