ICC Cricket World Cup 2019:ll-rounder Shakib Al Hasan on Monday hit his ninth ODI hundred to lead Bangladesh to a 7-wicket win over West Indies in a thrilling game in Taunton and keep his team's campaign alive in the World Cup 2019.
#icccricketworldcup2019
#banvwi
#shakibalhasan
#tamimiqbal
#mushfiqurrahim
#jasonholder
#hetmyer
#cricket
#teamindia
ప్రపంచకప్ 2019లో సోమవారం భారీ సిక్సర్ నమోదయింది. విండీస్ కెప్టెన్ జేసన్ హోల్డర్ 105 మీటర్ల భారీ సిక్సర్ బాదేశాడు. ప్రపంచకప్‌లో భాగంగా సోమవారం టాంటాన్ మైదానంలో బంగ్లాదేశ్, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ భారీ సిక్సర్ నమోదయింది. నికోలస్ పూరన్, హిట్‌మేయర్ కూడా భారీ సిక్స్‌తో ఆకట్టుకున్నారు.