కేసీఆర్ కు వాస్తు పిచ్చి.. కేటీఆర్‌ కోసం సచివాలయాన్ని కూలుస్తారా..?? || Oneindia Telugu

2019-06-17 1

TPCC Working President and MP Revant Reddy vehemently opposed the decision of the state government to demolish the existing Secretariat buildings and construct new buildings. They want to demolish buildings that have been built for long-lasting durability and robustness.
#telangana
#secretariat
#revanth reddy
#demolition
#buildings
#cmkcr
#departments
#government

ప్రస్తుత సచివాలయ భవనాలను కూల్చేసి, కొత్త భవనాలను నిర్మించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎంపీ రేవంత్‌రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. దీర్ఘకాలం మన్నిక, నిర్మాణ పటిష్టత ఉండేలా నిర్మించిన భవనాలను కూల్చేయాలనుకోవడం ప్రభుత్వ ఖజానాకు తీరని నష్టం కలిగించడమే అవుతుందన్నారు.

Videos similaires