ICC Cricket World Cup 2019: Ranveer Singh cheers for Team India at Old Trafford Stadium

2019-06-16 2

Bollywood superstar Ranveer Singh, who is all set to play the role of 1983 World Cup-winning captain Kapil Dev in an upcoming biopic on the historic victory, paid a surprise visit to Manchester where the highly-awaited World Cup contest between India and Pakistan is being played on Sunday.
#iccworldcup2019
#icccricketworldcup2019
#cwc2019
#worldcup2019
#bollywoodsuperstar
#ranveersingh
#kapildev
#biopic
#manchester
#indiavspak
#england

భార‌త్‌-పాకిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య చారిత్రాత్మ‌క మ్యాచ్‌కు వేదికైన మాంఛెస్ట‌ర్ ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో ఓ అనుకోని అతిథి సంద‌డి చేశాడు. కామెంట‌ర్ అవ‌తారం ఎత్తాడు. టీమిండియా మాజీ ఓపెన‌ర్ వీరేంద్ర సెహ్వాగ్‌తో క‌లిసి గ్రౌండ్‌లో సంద‌డి చేశాడు. అత‌నే- బాలీవుడ్ స్టార్ హీరో ర‌ణ‌వీర్ సింగ్‌. క్రికెట్‌పై ర‌ణ్‌వీర్ సింగ్‌కు పెద్ద‌గా అవ‌గాహ‌న లేదు. అయిన‌ప్ప‌టికీ.. అదే ప‌నిగా మాంఛెస్ట‌ర్‌కు వెళ్లాడు. టీమ్‌కు శుభాకాంక్ష‌లు తెలిపాడు. వారితో క‌లిసి కొద్దిసేపు స‌ర‌దాగా గ‌డిపాడు.