ICC Cricket World Cup 2019: Pak PM Imran Khan Makes Sensational Comments On India VS Pak Match!!

2019-06-16 1

Pak Prime Minister Imran Khan put on his cricketing hat again ahead of the much-anticipated World Cup 2019 clash between India and Pak in Manchester later on Sunday. The former Pak captain, who had lifted the coveted World Cup trophy in 1992, took to Twitter and in a series of tweets, exhorted the current Pak team and captain Sarfaraz Ahmed to "banish all fear of losing" and give the match everything they had. Imran Khan also gave advice on what Sarfaraz must do if he wins the toss and said, "Unless pitch is damp, Sarfaraz must win the toss & bat." Imran Khan was one of the most charismatic and successful captains for Pak.
#iccworldcup2019
#icccricketworldcup2019
#cwc2019
#worldcup2019
#ImranKhan
#msdhoni
#indiavspak
#Sarfaraz
#Kohli

ఇంగ్లండ్‌లోని మాంఛెస్ట‌ర్ ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియం వేదిక‌గా భార‌త్‌, పాకిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ ఆరంభానికి కొన్ని గంట‌ల ముందు పాక్ ప్ర‌ధాన‌మంత్రి ఇమ్రాన్ ఖాన్ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఫేవ‌రెట్‌గా ఉండే అవ‌కాశాలు ఉన్నాయ‌ని ఆయ‌న అంచ‌నా వేశారు. మాజీ క్రికెట‌ర్ అయిన ఇమ్రాన్ ఖాన్‌.. భార‌త్‌తో మ్యాచ్ సంద‌ర్భంగా త‌మ దేశ జ‌ట్టు కేప్టెన్ స‌ర్ఫ‌రాజ్ అహ్మ‌ద్‌కు కొన్ని విలువైన సూచ‌న‌లు చేశారు. ఇప్ప‌టిదాకా పాకిస్తాన్ ఒకే ఒక్క‌సారి ప్ర‌పంచ‌క‌ప్‌ను ముద్దాడిన విష‌యం తెలిసిందే. త‌న దేశానికి ప్ర‌పంచ‌క‌ప్‌ను అందించింది కూడా ఇమ్రాన్ ఖానే.