ICC Cricket World Cup 2019:Paki batsman Babar Azam models himself on Virat Kohli and is preparing for Sunday's high-voltage World Cup clash between the arch-rivals by watching videos of the Indian captain.
#icccricketworldcup2019
#indvspak
#viratkohli
#babarazam
#msdhoni
#rohitshama
#shikhardhawan
#rishabpanth
#cricket
#teamindia
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ వీడియోలు చూస్తూ హై ఓల్టేజ్ మ్యాచ్‌కి తాను సిద్ధమవుతున్నట్లు పాకిస్థాన్ బ్యాట్స్‌మన్ బాబర్ అజామ్ తెలిపాడు. మాంచెస్టర్ వేదికగా జూన్ 16(ఆదివారం) ఈ మ్యాచ్ జరగనుంది. ఇండియా-కివీస్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ప్రస్తుతం అందరి దృష్టి ఈ మ్యాచ్‌పై పడింది.