Director Sagar Launces Gangaleader Movie Poster

2019-06-13 44

Mohan Krishna's Gang Leader to release on Chiranjeevi birthday. On Mohan Krishna's birth day, this movie's first look released. In this occassion, Unit announced movie release date on August 22nd.
#mohankrishna
#nani
#gangleader
#chiranjeevi
#mythiriofficial
#vikramkkumar

మాణిక్యం మూవీస్, ఎస్.ఎమ్.కె ఫిలిమ్స్ పతాకాలపై సింగులూరి మోహన్ రావు నిర్మాతగా సిహెచ్.రవి కిషోర్ బాబు దర్శకత్వంలో బావమరదలు చిత్ర ఫేమ్ మోహన్ కృష్ణ , హరిణి రెడ్డి హీరో హీరోయిన్ లు గా నటిస్తున్న చిత్రం "గ్యాంగ్ లీడర్"... మళ్ళీ మొదలవుతుంది రచ్చ అనేది టాగ్ లైన్.. మనీషా ఆర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అధినేతలు కిషోర్ రాఠీ, మహేష్ రాఠీ ఈ సినిమా ను సమర్పిస్తున్నారు.. షూటింగ్ షెరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్ర హీరో మోహన్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ప్రముఖ దర్శకుడు సాగర్ చిత్ర ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయగా ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన లభిస్తున్నది.