ICC World Cup 2019:Vijay Mallya was met with "chor hai" chants outside The Oval stadium in London on June 9, where he had gone to watch the India-Australia Cricket World Cup match.
#iccworldcup2019
#vijaymalya
#indvsaus
#viratkohli
#msdhoni
#shikhardhavan
#rohitsharma
#jaspritbumrah
#cricket
#teamindia
భారత బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు బకాయిపడి లండన్‌కు పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు ఊహించని షాక్ తగిలింది. లండన్‌లో భారత అభిమానుల నుండి అతనికి ఊహించని పరిణామం ఎదురైంది. ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం లండన్‌లోని ఓవల్ మైదానం వేదికగా భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరిగిన మ్యాచ్‌ను చూడడానికి విజయ్ మాల్యా తన కొడుకు సిద్ధార్థ్ మాల్యాతో కలిసి వచ్చాడు.