Samantha Akkineni Is Pregnant? | Samantha Interesting Comments In Oh baby Movie Promotions

2019-06-10 443

After "Oh Baby" movie press meet Samantha Akkineni pregnant news goes vairal. Oh! Baby is an upcoming Telugu-language fantasy comedy film, inspired by the South Korean film Miss Granny. The film stars Samantha Akkineni, Naga Shaurya, Lakshmi, Rao Ramesh and Snigdha, helmed by B. V. Nandini Reddy and bankrolled by People's Media Factory, Suresh Productions and Guru Films. The film follows a seventy year old, who enters body of a twenty year old girl (played by Samantha Akkineni). The movie is a remake of a 2014 Korean film Miss Granny.
#samanthaakkineni
#nagachaitanya
#ohbaby
#tollywood
#nagarjuna
#nagashourya

సమంత, నాగ చైతన్య వివాహం జరిగి సంవత్సరన్నర కాలం దాటిపోయింది. పెళ్లి తర్వాత కూడా ఇద్దరూ సినిమాల్లో బిజీగా గడుపుతున్నారు. అయితే అభిమానులు మాత్రం వీరి నుంచి గుడ్ న్యూస్ ఎప్పుడు వస్తుందా? అని ఎదురు చూస్తున్నారు. ఇలాంటి తరుణంలో సమంత తాజా చిత్రం 'ఓ బేబీ' ప్రమోషన్స్ మొదలైన తర్వాత ఆసక్తికర చర్చ మొదలైంది. 'ఓ బేబీ' మూవీ తర్వాత సామ్ గర్భం దాల్చబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా ఆమె మాట్లాడుతూ... 'సినిమాల నుంచి వెళ్లిపోయే ముందు ఒక పూర్తి స్థాయి కామెడీ చిత్రం చేయాలనుకున్నాను. ఆ కోరిక 'ఓ బేబీ'తో తీరింది' అంటూ వ్యాఖ్యానించడం కూడా ఈ వార్తలకు మరింత బలాన్నిచ్చింది.