ICC Cricket World Cup 2019 : India Now Have Most World Cup Centuries

2019-06-09 585

Shikhar Dhawan scores third World Cup century, India now Have Most World Cup Centuries
#CWC2019
#indiavsaustralia
#indvsaus
#cwc19
#rohitsharma
#shikhardhawan
#viratkohli
#msdhoni
#hardikpandyaShikhar Dhawan scores third World Cup century, India now Have Most World Cup Centuries
#CWC2019
#indiavsaustralia
#indvsaus
#cwc19
#rohitsharma
#shikhardhawan
#viratkohli
#msdhoni
#hardikpandya

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్ 2019 టోర్నీలో టీమిండియా జోరు వరుసగా రెండో మ్యాచ్‌లోనూ కొనసాగించింది. ఆస్ట్రేలియాతో ఆదివారం రాత్రి ముగిసిన మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో సమష్టిగా రాణించిన భారత్ జట్టు 36 పరుగుల తేడాతో అలవోక విజయాన్ని అందుకుంది