ICC World Cup 2019,India Vs Australia: Kevin Pietersen urges Virat Kohli to slam a ton against Aaron Finch & Co
#CWC2019
#indvsaus
#CWC19
#indiavsaustralia
#viratkohli
#msdhoni
#aaronfinch
#davidwarner
#MitchellStarc
#KevinPietersen
#shoaibakthar
మరికొద్దిసేపట్లో భారత్, ఆస్ట్రేలియాల మధ్య ప్రారంభమయ్యే మ్యాచ్‌లో భారతే హాట్ ఫేవరెట్ అని పాకిస్తాన్ మాజీ క్రికెటర్, స్పీడ్ స్టర్ షోయబ్ అక్తర్ అభిప్రాయపడ్డాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ చేయాలని మాజీ ఇంగ్లండ్ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ కోరుకున్నాడు.