ICC Cricket World Cup 2019 : India Vulnerable But Will Pose A Tough Hurdle For Australia,Says Border

2019-06-08 163

ICC World Cup 2019:"I think they (India) got out of jail a little bit the other day, the South Africans played pretty well but they are just not scoring enough runs, and then Rohit Sharma kept it all together for the Indians," wrote Border in his column for the ICC.
#iccworldcup2019
#msdhoni
#viratkohli
#rohitsharma
#shikhardhavan
#jaspritbumrah
#cricket
#teamindia


వరల్డ్‌కప్‌లో కోహ్లీ నాయకత్వంలోని టీమిండియాకు కొన్ని బలహీనతలు ఉన్నప్పటికీ ఆస్ట్రేలియాకు గట్టి పోటీనిస్తుందని ఆ జట్టు మాజీ కెప్టెన్ అలెన్‌ బోర్డర్‌ తెలిపాడు. టోర్నీలో భాగంగా ఆదివారం కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఇండియా-ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి.
ఈ నేపథ్యంలో అలెన్ బోర్డర్ మాట్లాడుతూ "మూడు నెలల ముందు వరకు బలహీనంగా కనిపించిన ఆస్ట్రేలియా ఇప్పుడు బలంగా మారింది. వరుసగా 10 వన్డేలు గెలిచింది. అందులో మూడు కోహ్లీ సేనపై గెలిచి సిరీస్‌ను కూడా కైవసం చేసుకుంది. దక్షిణాఫ్రికాపై భారత్‌ సులభంగానే విజయం సాధించినా అది ఆకట్టుకొనే ప్రదర్శన కాదు" అని బోర్డర్‌ అన్నాడు.

Videos similaires