ICC Cricket World Cup 2019 : ICC Should Apologise To Dhoni And All Of India, Says Sreesanth

2019-06-08 1

ICC World Cup 2019:S Sreesanth wants the International Cricket Council (ICC) to apologize to MS Dhoni and all of India after the world governing body objected to the Army crest on Dhoni's wicketkeeping gloves.
#CWC19
#dhonigloves
#msdhoni
#Sreesanth
#iccworldcup2019
#shikhardhavan
#indvsa
#viratkohli
#rohitsharma
#jaspritbumrah
#kuldeepyadav
#YuzvendraChahal
#viratkohli


దక్షిణాఫ్రికాతో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో టీమిండియా వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని ధరించిన 'బలిదాన్‌ బ్యాడ్జ్‌' లోగోను తొలగించాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) సూచించడంపై టీమిండియా క్రికెటర్ శ్రీశాంత్ మండిపడ్డాడు. ఈ విషయంలో ధోనితో పాటు యావత్ భారతావనికి ఐసీసీ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్‌ చేశాడు.