ICC Cricket World Cup 2019 : Sachin Tendulkar Says India Have The Ammunition To Tackle Australia

2019-06-07 150

ICC World Cup 2019: India defeated South Africa in a one-sided affair on Wednesday but Sachin Tendulkar says there next match against Australia on Sunday won't be as easy as the first one.
#iccworldcup2019
#indvsaus
#msdhoni
#viratkohli
#indvssa
#rohitsharma
#jaspritbumrah
#teamindia
#cricket

వరల్డ్‌కప్‌ని టీమిండియా ఘనంగా ఆరంభించింది. సౌతాంప్టన్ వేదికగా బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో టీమిండియా సంపాదించిన ఆత్మ విశ్వాసాన్ని ప్యాక్ చేసి తదుపరి మ్యాచ్‌కి సన్నద్దమవ్వాలని కోహ్లీసేనకు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ సూచించాడు.