ICC Cricket World Cup 2019 : India Thrash South Africa By 6 Wickets

2019-06-05 544

Rohit ton helps India thrash SA by 6 wkts
Leg-spinner Yuzvendra Chahal grabbed four wickets, helping India restrict South Africa to a sub-par 227 for 9 in their opening encounter.
#CWC19
#iccworldcup2019
#indvsa
#indiavssouthafrica2019
#msdhoni
#rohitsharma
#viratkohli

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియా బోణీ చేసింది. సౌతాంప్టన్ వేదికగా బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 228 పరుగుల విజయ లక్ష్యాన్ని టీమిండియా నిర్ణీత 47.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 230 పరుగులు చేసింది. టీమిండియాలో రోహిత్ శర్మ 144 బంతుల్లో 122(13 ఫోర్లు, 2 సిక్సులు) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.