ICC Cricket World Cup 2019 : Teamindia Practice Session Ahead Of World Cup Against South Africa

2019-06-04 196

Team India underwent a full member training session at the Rose Bowl stadium ahead of their first ICC Men's Cricket World Cup match against South Africa.
#iccworldcup2019
#viratkohli
#msdhoni
#rohitsharma
#jaspritbumrah
#kedarjadav
#yuzvendrachahal
#cricket
#teamindia


ఐసీసీ వరల్డ్‌కప్ టోర్నీలో భాగంగా కోహ్లీసేన జూన్ 5(బుధవారం) దక్షిణాఫ్రికాతో తలపడనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తొలి మ్యాచ్ కోసం టీమిండియా ఆటగాళ్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆటగాళ్ల ప్రాక్టీస్‌కు సంబంధించిన వివరాలను బీసీసీఐ ఎప్పటికప్పుడు ట్వీట్‌ర్‌‌లో అభిమానులతో పంచుకుంటోంది.