ICC Cricket World Cup 2019 : Shakib Al Hasan Becomes Fastest To 5000 Runs And 250 Wickets In ODIs

2019-06-04 4

ICC World Cup 2019:Bangladeshi all-rounder Shakib Al Hasan registered a huge world record in becoming the fastest cricket to the ODI double of 250 wickets and score 5000 runs.
#iccworldcup2019
#savban
#shakibalhasan
#shahidafridi
#aidenmarkram
#jacqueskallis
#abdulrazzaq
#cricket


బంగ్లాదేశ్‌ క్రికెటర్ షకీబ్ ఉల్ హాసన్ అరుదైన రికార్డుని నెలకొల్పాడు. ఐసీసీ వరల్డ్‌కప్‌లో భాగంగా ఓవల్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో షకీబ్ ఉల్ హాసన్ వన్డేల్లో 5000లకు పైగా పరుగులు, 250కి పైగా వికెట్లు తీసిన ఆల్ రౌండర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు.
సపారీలతో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు బ్యాట్స్‌మన్ అయిడెన్ మార్క్రమ్ వికెట్ తీయడంతో వన్డేల్లో షకీబ్ 250 వికెట్లు పడగొట్టాడు. అత్యంత వేగంగా 199 వన్డేల్లో ఈ రికార్డు అందుకున్న ఆటగాడిగా షకీబ్ ఉల్ హాసన్ చరిత్ర సృష్టించాడు. కాగా, వన్డేల్లో 5000 పరుగులు పూర్తి చేసి 250 వికెట్స్ తీసిన ఆల్ రౌండర్ల జాబితాలో సనత్ జయసూర్య అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.