Vishwak Sen Press Meet About Falaknuma Das Movie Controversy

2019-06-03 2

The cast and crew of the film 'Faluknuma Das' were in the city to celebrate the movie success here at the Trendset Mall on Sunday.Addressing the media, movie male lead and director Vishwaksen said that the movie was a youthful entertainer and a family oriented.
#FaluknumaDas
#Vishwaksen
#vijaydevarakonda
#tharunbasker
#hyderabad

'ఫ‌ల‌క్‌నుమాదాస్‌` విశ్వ‌క్ సేన్‌.. విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్యాన్స్‌ను ఉద్దేశించి ఏదో అన్నాడంటూ దుమారం రేగింది. త‌న సోష‌ల్ మీడియా అకౌంట్‌లో హీరో విశ్వ‌క్ పోస్ట్ చేసిన వీడియోలో, విజ‌య‌వాడ ప్రెస్‌మీట్‌లో హీరో విశ్వ‌క్ సేన్ విజ‌య్‌దేవ‌ర‌కొండ ఫ్యాన్స్‌ను, రివ్యూ రైట‌ర్స్‌ను దూషించాడ‌ని.. కొంద‌రిని టార్గెట్ చేస్తూ వివాదస్పదంగా మాట్లాడాడు అంటూ వార్త‌లు వ‌చ్చిన నేప‌థ్యంలో హీరో విశ్వ‌క్ సేన్ హైద‌రాబాద్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు