Viv Richards Stopped Sachin Tendulkar From Retiring

2019-06-03 1

Batting great Sachin Tendulkar revealed on Sunday that a 45-minute-long phone call from Vivian Richards helped him reverse his decision on retirement as early as 2007.Tendulkar, India's batting hero, faced quite a lot of criticism after the team's early exit from the 2007 World Cup in the West Indies. Sachin Tendulkar managed just 64 runs in 3 matches as India were knocked out after losses to Bangladesh and Sri Lanka in the group stages.
#sachintendulkar
#vivrichards
#phonecall
#retire
#wankhedestadium
#mumbai
#london

బెర్ముడాపై గెలిచిన టీమిండియా మిగతా రెండు మ్యాచ్‌ల్లోనూ పరాజయం పాలై, లీగ్ స్టేజిలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ముఖ్యంగా బంగ్లాదేశ్, శ్రీలంక చేతిలో ఓడిపోవడాన్ని క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. టీమిండియా చెత్త ఓటమిని జీర్ణించుకోలేకపోయిన సచిన్ అప్పుడే క్రికెట్‌కు గుడ్‌బై చెబుతామని అనుకున్నాడు.
అయితే, వివ్‌ రిచర్డ్స్‌ నుంచి వచ్చిన 45 నిమిషాల ఫోన్‌ కాల్‌‌తో తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు వరల్డ్‌కప్-2019 నేపథ్యంలో ఇండియా టూడే నిర్వహించిన సలామ్‌ క్రికెట్‌ 2019 కార్యక్రమంలో సచిన్ టెండూల్కర్ వెల్లడించాడు. ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ "2007 వరల్డ్ కప్ తర్వాత ఇక క్రికెట్‌ చాలనిపించింది. ఆ దశలో భారత క్రికెట్‌ చుట్టూ అనారోగ్యకర పరిస్థితులు నెలకొని ఉన్నాయి" అని అన్నాడు.