అంబులెన్స్‌ కోసం..కాన్వాయ్ ఆపిన జ‌గ‌న్‌ !

2019-06-03 1,694

Chief Minister of Andhra Pradesh YS Jagan Mohan Reddy makes pave for to move an Ambulance at Raj Bhavan in Hyderabad. For makes smoothy move to an Ambulance, YS Jagan was stopped his Convoy around 10 Minutes. It was happens at Raj Bhavan when He met Governor ESL Narasimhan.
#ysjagan
#andhrapradesh
#ysrcp
#ambulance
#hyderabad
#RajBhavan
#Convoy
#Narasimhan

అత్యసర వైద్య సేవ‌ల కోసం వినియోగించే వాహ‌నం అంబులెన్స్‌. న‌డిరోడ్డు మీద ట్రాఫిక్‌లో చిక్కుకున్న అంబులెన్స్‌కు దారి ఇచ్చి, అది స‌కాలంలో ఆసుప‌త్రికి చేరుకోవడానికి ఎవ‌రు స‌హ‌క‌రించినా- ఒక‌రి ప్రాణాన్ని నిల‌బెట్టిన వాళ్ల‌వుతారు. ఇందులో సందేహాలు అక్క‌ర్లేదు. ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అదే ప‌నిచేశారు. అంబులెన్స్ వెళ్ల‌డానికి దారి ఇచ్చారు. త‌న కారును, కాన్వాయ్‌ను ప‌ది నిమిషాల పాటు నిలిపి వేశారు. ఆ అంబులెన్స్ స‌కాలంలో త‌న గ‌మ్య‌స్థానానికి చేరుకోవ‌డానికి ఆయ‌న స‌హ‌క‌రించారు.

Videos similaires