ICC Cricket World Cup 2019: Hashim Amla Could Be Fit For India Clash?? | Oneindia Telugu

2019-06-03 1

South Africa hope Hashim Amla will be ready to play against India in Southampton on Wednesday after the batsman was rested for the 21-run loss to Bangladesh to recover from the blow to the head he suffered against England.
#iccworldcup2019,
#icccricketworldcup2019
#cwc2019
#HashimAmla
#worldcup2019
#southafricavsbangladesh
#southafrica
#indiavssouthafrica
#indvssa
#quintondekock
#fafduplessis
#oval
#soumyasarkar


గాయాలతో సతమవుతున్న సౌతాఫ్రికా జట్టుకు శుభవార్త అందింది. సౌతాఫ్రికా స్టార్ ఓపెనర్‌ హషీం ఆమ్లా గాయం నుంచి కోలుకుంటున్నాడట. దీంతో భారత్‌తో మ్యాచ్ వరకు ఆమ్లా పూర్తిగా ఫిట్ నెస్ సాధించి.. ఆ మ్యాచ్‌లో ఆడుతాడని సౌతాఫ్రికా మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది.ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో హషీం ఆమ్లా గాయపడ్డాడు. ఇంగ్లండ్‌ బౌలర్ జోఫ్రా ఆర్చర్‌ వేసిన బౌన్సర్‌ హెల్మెట్‌ గ్రిల్‌కు బలంగా తాకడంతో ఆమ్లా గాయపడ్డాడు. వెంటనే అతను మైదానాన్ని వీడడంతో చికిత్స అందించారు. ఆ మ్యాచ్‌లో సౌతాఫ్రికా కష్టాల్లో పడగా.. ఆమ్లా తిరిగి క్రీజులోకి వచ్చినా త్వరగానే పెవిలియన్ చేరాడు.