ICC Cricket World 2019: Virat Kohli Meets Queen Elizabeth

2019-05-31 148

Virat Kohli met Queen Elizabeth II before the beginning of the World Cup 2019, where he will lead the Indian team for the first time in the 50-over ICC showpiece event. The Indian skipper visited the iconic Buckingham Palace along with other captains of the World Cup 2019 participating teams ahead of the Opening Party at the Mall on Wednesday. While many Indians were soaked up in joy and pride, some came up with hilarious comments on Virat Kohli's photographs with Queen Elizabeth on social media.
#iccworldcup2019
#icccricketworldcup2019
#cwc2019
#worldcup2019
#ViratKohli
#QueenElizabeth
#Indianteam

ప్రపంచకప్‌ ప్రారంభానికి ముందు యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యూకే) క్వీన్‌ ఎలిజబెత్‌ను టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మర్యాద పూర్వకంగా కలిశారు. బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌లో గురువారం జరిగిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో కోహ్లీ.. ఎలిజబెత్‌ను కలిసారు. దీనికి సంబందించిన పోటోలను బీసీసీఐ ట్విటర్‌లో పోస్ట్ చేసింది.

కోహ్లీతో పాటు ఇతర జట్ల కెప్టెన్లు కూడా క్వీన్‌ ఎలిజబెత్‌ను కలిసారు. వారందరికీ ఎలిజబెత్‌ 'బెస్ట్‌ విషెస్‌' చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రిన్స్‌ హ్యారీ కూడా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను రాయల్‌ ప్యాలెస్‌, బీసీసీఐలు ట్విటర్‌లో పోస్ట్ చేశాయి. అయితే ఎలిజబెత్‌ను కోహ్లీ కలవడంపై భారత అభిమానులు తమదైన స్టయిల్లో కామెంట్లు కురిపిస్తున్నారు.