AP designated Cm Jagan Invited key leaders for his swearing ceremony individually. KCR,Stalin, Nitish, Chandra Babu, communist and Bjp leaders invited.
#apcm
#jagan
#swearingceremony
#kcr
#nitish
#stalin
#chandrababu
#bjp
#congress
#vijayawada
జగన్‌లో మరో కోణం. ప్రతిపక్ష నేతగా అందరికీ తెలిసిన జగన్. ఇప్పుడు తన ప్రమాణ స్వీకారం కోసం అన్ని పార్టీల అధినేతకు స్వయంగా ఫోన్లు. ప్రధాని మోదీ..బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాతో పాటుగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను స్వయంగా కలిసి ఆహ్వానించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు..డిఎంకే అధినేత స్టాలిన్.. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కు ఫోన్ చేసి రావాలని కోరారు. ఇక, కమ్యూనిస్టు పార్టీల జాతీయ కార్యదర్శులకు..ఏపీలోని అన్ని పార్టీల అధినేతలకు పోన్ చేసారు. ఇక, పార్టీల నేతలకే కాదు..ఇతర ప్రముఖలను ఆహ్వానించారు.